I have a violin string on my table.
It is free to move in any direction I like.
If I twist one end, it responds; it is free.
But it is not free to sing. So I take it and fix it into my violin.
I bind it, and when it is bound, it is free to sing for the first time.
― Rabindranath Tagore
నా టేబుల్ మీద ఉన్నది ఓ వయోలిన్ తీగ పూర్తి స్వెయ్చగా
దాన్ని ఒక కోన మెలిపెట్టను
అది స్పందించింది
ఇప్పుడు అది స్వేచ్ఛగా నే ఉంది
కానీ అది దేనికోసం పుట్టిందో ఆ పని చేయటానికి దానికి ఇప్పుడు స్వేచ్ఛ లేదు
అందుకు నేను దాన్నితీస్కుని గట్టిగ బిగించాను దాని ప్రాణం పోయే లాగా
న వయోలిన్ THO ఎప్పుడు దానికి సంగీతాన్ని సృష్టించే స్వేచ్ఛ వచ్చింది
Jul 22, 2024
Purpose v/s PAIN
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Can't handle timepass comments anymore
Note: Only a member of this blog may post a comment.